Andhra
సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిసిన మీర్జా అబిద్..
అమరావతి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసినా రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ మిర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్. హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసినారు. ఈ సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ భాషా మరియు డైరెక్టర్లు ఈవో కలిసిన వారిలో ఉన్నారు.
![]()
