Andhra
#కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ లేఖ…
Shot News:అరేయ్ తమ్ముడు జాగ్రత్త.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో…పెళ్ళైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబుకు, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీవిద్య(24)ను ఇచ్చి 6 నెలల క్రితం పెళ్లి చేసిన పెద్దలు.పెళ్ళైన నెల రోజుల నుంచే తాగొచ్చి శ్రీవిద్యను దారుణంగా కొట్టి హింసించిన రాంబాబు.ఓ అమ్మాయి ముందు నేను పనికిరానని రాంబాబు హేళనగా మాట్లాడాడని.. నా తలను మంచానికి వేసి కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్ది హింసించాడని సూసైడ్ లేఖలో రాసిన శ్రీవిద్య.ఈ స్థితికి కారణమైన రాంబాబును, అతని కుటుంబసభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అంటూ సూసైడ్ లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న శ్రీవిద్య…
భార్యను వేధించే మగాడు కూడా ఒక మగాడేనా..అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఇచ్చి పెళ్లి చేస్తే దలిద్రులు, తాగుబోతులు పాలు ఐతే ఇక ఆడపిల్లలకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది..
![]()
