Andhra
ఘనంగా మాజీ ఎమ్మెల్యే అన్నా జన్మదినోత్సవం..
మాజీ శాసన సభ్యులు మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన అన్నా రాంబాబు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చాతరాజుపల్లి శ్రీనివాసులు, షేక్ ఉస్మాన్, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
![]()
