Connect with us

Andhra

కొత్త పింఛన్లను పంపిణీ చేసిన టిడిపి నాయకులు..

Published

on

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 24 మరియు 25 వార్డులలో కొత్తగా మంజూరు చేసినటువంటి పెన్షన్లను వారి ఇంటి వద్దకు వెళ్ళి సచివాలయ ఉద్యోగులతో కలిసి పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, జిల్లా టీడీపీ ప్రధానకార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి తాళ్ళపల్లి సత్యనారాయణ, వార్డు అధ్యక్షులు బొంతల సుధీర్, యూనిట్ కో కన్వీనర్ బొంతల హరిక్రిష్ణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.