Connect with us

Andhra

ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు

Published

on

AP: ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే తల్లిదండ్రులు సంబరపడతారు. అలాంటిది ముగ్గురికి వస్తే వారి సంతోషానికి అవధులు ఉండవు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు సోదరులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇవాళ విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా ముగ్గురు కుమారులు సమీర్, గౌస్, అలీ సత్తా చాటి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.