Connect with us

Andhra

ఆగష్టులో విద్యార్థులకు శెలవుల పండుగ..

Published

on

ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి అదిరిపోయే వార్త..ఆగస్టులో ఆదివారాలతో కలుపుకుని ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇందులో ఐదు ఆదివారాలు ఉండటం విశేషం.. మిగిలిన ఐదు రోజులు పండగలు ఉన్నాయి. ఇక ఆగస్టులో మొత్తం 31 రోజులు ఉంటే.. అందులో 10 రోజులు సెలవులు.. 21 రోజులు మాత్రమే స్కూళ్లు, విద్యా సంస్థలు నడుస్తాయి. ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది.

03-08-2025 – ఆదివారం

08-08-2025- వరలక్ష్మి వ్రతం

09-08-2025- రెండవ శనివారం, రక్ష బంధన్

10-08-2025- ఆదివారం

15-08-2025- స్వాతంత్ర్య దినోత్సవం

16-08-2025- శ్రీకృష్ణ జన్మాష్టమి

17-08-2025 – ఆదివారం

24-08-2025- ఆదివారం

27-08-2025- వినాయక చవితి

31-08-2025- ఆదివారం..

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.