Andhra
మహిళా సిబ్బంది లైంగిక వేదింపుల కేసులో MPDO పై కేసు నమోదు..
ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్ తన ఆఫీసులో పనిచేసే మహిళ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గురువారం రాత్రి కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పోలీసులను ఆశ్రయించింది. విచారించిన పోలీసులు ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.•
![]()
