Connect with us

Andhra

రోడ్డు ప్రమాదం..వాహనదారుడికి గాయాలు

Published

on

ప్రకాశంజిల్లా పొదిలి పట్టణం దర్శి రొడ్ లోని HP ≠పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒక వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కొసం ఒంగొలుకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.