Andhra
నగర పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలన మరో ఆరు నెలల పొడిగింపు..
ఏపీలో 4 నగర పంచాయతీలు, 6 మున్సిపాల్టీల ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు. ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలలు పొడిగింపు. చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి కొత్తకోట నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింపు. కందుకూరు, అముదాలవలస, నరసారావుపేట మున్సిపాల్టీల ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింపు. ఆరు నెలలు లేదా కొత్తగా ఎన్నికైనా ప్రజా ప్రతినిధులు వచ్చే వరకు పొడిగించాలని ప్రభుత్వ ఆలోచనా ఉన్నట్లు తెలుస్తోంది.
![]()
