Andhra
గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించకుండా.. అభివృద్ధికి పాటు పడండి.. షేక్ సైదా
పొదిలి: గ్రామపంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినదాని, గత డిసెంబర్ లో గ్రామ పంచాయ తీలకు విడుదల చేసిన 15వ ఫైనాన్స్ నిధులు ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఖాతాలకు జమ కాలేదనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా నేడు పొదిలిలో జరిగిన విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, పారిశుద్ధ్య లోపించిందని, రాష్ట్రంలో గత ఆరు నెలలగా జీతాలు లేక పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పస్తులు ఉంటున్నారాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయమై నోరు విప్పాలనీ, 15వ ఫైనాన్స్ నిధులు 1,121 కోట్ల రూపాయలు దారి మళ్లించడం సమంజసం కాదనీ, పారిశుధ్యం పూర్తిగా పడ కేసిందనీ అసలే! వర్షాకాలం గ్రామాలకు గ్రామాలే! రోగాలతో మంచాల బారిన పడుతున్నా యని, జులై నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వచ్చే పరిస్థితి కనపడటం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పాలనలో గ్రామీణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనీ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 15వ ఫైనాన్స్ నిధులను గ్రామపంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సైదా డిమాండ్ చేశారు.పొదిలి: గ్రామపంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినదాని, గత డిసెంబర్ లో గ్రామ పంచాయ తీలకు విడుదల చేసిన 15వ ఫైనాన్స్ నిధులు ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఖాతాలకు జమ కాలేదనీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా నేడు పొదిలిలో జరిగిన విలేకరుల తో మాట్లాడుతూ అన్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, పారిశుద్ధ్య లోపించిందని, రాష్ట్రంలో గత ఆరు నెలలగా జీతాలు లేక పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పస్తులు ఉంటున్నారాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయమై నోరు విప్పాలనీ, 15వ ఫైనాన్స్ నిధులు 1,121 కోట్ల రూపాయలు దారి మళ్లించడం సమంజసం కాదనీ, పారిశుధ్యం పూర్తిగా పడ కేసిందనీ అసలే! వర్షాకాలం గ్రామాలకు గ్రామాలే! రోగాలతో మంచాల బారిన పడుతున్నా యని, జులై నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వచ్చే పరిస్థితి కనపడటం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పాలనలో గ్రామీణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనీ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 15వ ఫైనాన్స్ నిధులను గ్రామపంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సైదా డిమాండ్ చేశారు.
![]()
