Andhra
ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు..
ప్రకాశం జిల్లా SP ఆదేశాల మేరకు, SDPO నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం CI సుబ్బారావు మరియు మార్కాపురం పట్టణ ఎస్ఐ లు M సైదుబాబు, M రాజమోహన్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ హారోన్, గ్రామీణ ఎస్ఐ అంకమ్మ రావు మరియు సర్కిల్ సిబ్బంది మంగళారం సాయంత్రం 04.00 గంటల నుంచి మార్కాపురం పట్టణం లోని పాలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్ చలానా లు మొత్తం 106 కేసులలో Rs.22,440/- జరిమాన మరియు 2 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడమైనది. అలాగే 5 మోడిఫై సైలెన్సర్లను లను మార్పిడమం, 8 ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకపోతె కొత్తవి వేయించారు.
![]()
