Connect with us

Andhra

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా..!

Published

on

ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆరోగ్య సమస్యలు, మెడికల్ అడ్వైస్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పలు విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే‌. ముఖ్యంగా తమిళనాడు బిల్లుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.