Connect with us

Andhra

ఏ.పిలో త్వరలో స్కూళ్లలో ఆధార్ అప్డేట్: UIDAI

Published

on

ఏపి: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను స్కూళ్లలో అప్డేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ తెలిపారు. 45-60 రోజుల్లో ఈ టెక్నాలజీ రెడీ అవుతుందన్నారు. ‘ఐదేళ్ల వయసు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ కాని పిల్లల సంఖ్య 7Cr+ ఉంది. 15+ ఏళ్ల వారి కోసం కాలేజీల్లోనూ ఈ సిస్టమ్ తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ అప్డేడేట్ కాకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.