Andhra
గుంటూరు నల్లచెరువు మున్సిపల్ స్కూల్ లో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ
ఈరోజు గుంటూరులోని నల్లచెరువు మున్సిపల్ స్కూల్ గుంటూరు నందు స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ దరియావలి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి తద్వారా రాష్ట్రన్ని ఆరోగ్యాంథ్ర గా మరియు స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
![]()
