Connect with us

Andhra

రెండు రోజులుగా కురిసిన వర్షం శాతం ప్రకటించిన కలెక్టర్ కార్యాలయం..

Published

on

జిల్లాలో తాజాగా కురిసిన వర్షపాతం వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జరుగుమల్లి 68.4 మీ. మీ, తాళ్లూరు 59.8, దర్శి 54.6, సంతనూతలపాడు 52.6, యర్రగొండపాలెం 122.4, టంగుటూరు 88.0, కొత్తపట్నం 77.4, మద్దిపాడు 70.2, తర్లుపాడు 49.8, పుల్లలచెరువు 49.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు కార్యాలయం వర్గాలూ తెలిపారు.జిల్లాలో తాజాగా కురిసిన వర్షపాతం వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జరుగుమల్లి 68.4 మీ. మీ, తాళ్లూరు 59.8, దర్శి 54.6, సంతనూతలపాడు 52.6, యర్రగొండపాలెం 122.4, టంగుటూరు 88.0, కొత్తపట్నం 77.4, మద్దిపాడు 70.2, తర్లుపాడు 49.8, పుల్లలచెరువు 49.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు కార్యాలయం వర్గాలూ తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.