Connect with us

Andhra

నంద్యాలలో ఘనంగా APWJS జిల్లా సమావేశం

Published

on

ఈరోజు APWJS నంద్యాల జిల్లా సమావేశం స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు తోపాటు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ పాల్గొని నంద్యాల జిల్లా కమిటీ జర్నలిస్టుల అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య కోసం కష్టించి పనిచేస్తున్న సంస్థ సభ్యులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ ఆ సంఘం చైర్మన్ షేక్ ముస్తఫా, రాష్ట్ర అధ్యక్షుడు కాటా రామారావు, మీడియా ఇంచార్జ్ కర్నాటి కోటేశ్వరరావు, గజేంద్ర రెడ్డి, కే. హేమాద్రి , నంద్యాల జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.