Andhra
జనరేటర్ వేయకుండా రోగులకు ఇబ్బందులు గురిచేసిన జిల్లా వైద్యశాల సిబ్బంది..
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వర్షం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. జనరేటర్ సౌకర్యం ఉన్న ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు. దీంతో ఊపిరాడక తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, చిన్నపిల్లలు, వృద్ధులు మహిళలు బాలింతలు. పిల్లలు ఊపిరాడక ఏడుస్తుండటంతో పేపర్లతో విసురుతున్న పిల్లల తల్లులు. పై అధికారులు స్పందించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
![]()
