Andhra
రేప్ కేసులో మహిళకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు..
- న్యూఢిల్లీ: ఓ వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన మహిళకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘పెళ్లై పిల్లలుండి, తప్పని తెలిసి కూడా వివాహేతర సంబంధం కొనసాగించావు. అతడు అడగ్గానే హోటల్స్ కు ఎందుకెళ్లావు?’ అని ఆమె పై కోర్ట్ ఫైరైంది. అతడికి పట్నా హైకోర్ట్ ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్ట్ సమర్థించింది. కాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆ మహిళ సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తతో విడాకులు తీసుకున్న ఆమె పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. అతడు నిరాకరించగా రేప్ కేస్ పెట్టింది.న్యూఢిల్లీ: ఓ వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన మహిళకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘పెళ్లై పిల్లలుండి, తప్పని తెలిసి కూడా వివాహేతర సంబంధం కొనసాగించావు. అతడు అడగ్గానే హోటల్స్ కు ఎందుకెళ్లావు?’ అని ఆమె పై కోర్ట్ ఫైరైంది. అతడికి పట్నా హైకోర్ట్ ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్ట్ సమర్థించింది. కాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆ మహిళ సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తతో విడాకులు తీసుకున్న ఆమె పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. అతడు నిరాకరించగా రేప్ కేస్ పెట్టింది.
![]()
