AP: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 63,086 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 67,878 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 881.10 అడుగులుగా ఉంది.