Connect with us

Andhra

రేపు నంద్యాలలో జరిగే ఏపీడబ్ల్యూజేఎస్ సభ హాజరవ్వండి: ఆర్కే

Published

on

రేపు జులై 18-07-25 శుక్రవారం, ఉదయం 9 గంటలకు నంద్యాల లోని శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీ, యన్. జి. ఓ కాలనీ, నంద్యాల ఫంక్షన్ హాలులో ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర సమావేశం జరుగుతుంది అని ఆ సంస్థ  వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఈ సభకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరవ్వాలని ఆయన కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.