Connect with us

Andhra

APWJS నంద్యాల జిల్లా మొదటి సభను విజయవంతం చేయండి: రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్

Published

on

జులై 18-07-25 శుక్రవారం, ఉదయం 9 గంటలకు *నంద్యాల లోని శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీ, యన్. జి. ఓ కాలనీ, నంద్యాల ఫంక్షన్ హాలులో ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర సమావేశం జరుగుతుంది అని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి, పునుగుళ్ళ రవిశంకర్ చౌదరి,రాష్ట్ర అధ్యక్షుడు కాటా రామారావు చౌదరి ,రాష్ట్ర ఇంచార్జి నాగేండ్ల మల్లిఖార్జున రావు, , గులూరు. గజేంద్ర రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, కర్నాటి కోటేశ్వరరావు చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. అబ్దుల్ రజాక్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ షేక్. ముస్తఫా, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రెడ్డి. నాగేశ్వరరావు,రాష్ట్ర కోర్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రమణ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, సల్మాన్ రాజు,గుడి. ప్రసాదరెడ్డి, గొరంట్ల. సురేష్ బాబు,తదితరులు పాల్గొని తమ సందేశాలను వినిపిస్తారు అనీ తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ తరపున ఈ కింది డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అని కావున జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.