Andhra
వీధి దీపాలు లేక వెలవెలబోతున్న మార్కాపురం పట్టణం..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పురవీధుల్లో చీకటి అలుముకుంది. గత నెల రోజులుగా పట్టణంలో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ పోలిమేరాల్లో వీధి దీపాలు లేకపోవడంతో విష కీటకాలతో ప్రజలు భయపడుతున్న పరిస్థితి. పట్టణ నడిబొడ్డున ఉన్న ముఖ్య కూడళ్లలో వీధి దీపాలు లేక వెలవెలబోతున్నాయి. వెంటనే వీధి దీపాలు వెలిగించేలా చెయ్యాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పురవీధుల్లో చీకటి అలుముకుంది. గత నెల రోజులుగా పట్టణంలో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ పోలిమేరాల్లో వీధి దీపాలు లేకపోవడంతో విష కీటకాలతో ప్రజలు భయపడుతున్న పరిస్థితి. పట్టణ నడిబొడ్డున ఉన్న ముఖ్య కూడళ్లలో వీధి దీపాలు లేక వెలవెలబోతున్నాయి. వెంటనే వీధి దీపాలు వెలిగించేలా చెయ్యాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
![]()
