Andhra
ZPGH హెచ్ఎం పై విచారణ జరిపిన సబ్ కలెక్టర్..
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుపై చేస్తున్న అక్రమాలపై విద్యా కమిటీ చైర్మన్ పఠాన్ నాగూర్ ఖాన్ నిన్న చేసిన ఆరోపణలపై సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పట్టణంలోని ZPGH పాఠశాల HM శ్రీదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఆయన ఆరా తీశారు. వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ త్రివినాగ్ అన్నారు. సబ్ కలెక్టర్ వెంట మార్కాపురం మండల తహశీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
![]()
