Connect with us

Andhra

ముందు బాబుకు షాక్ ఇచ్చిన జడ్జి..

Published

on

ప్రకాశం జిల్లా కంభం మండలంలో లైసెన్సు లేకుండా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి గిద్దలూరు కోర్టు 45 రోజులు జైలు శిక్ష రూ.15 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. దీంతో మందు బాబులకు దిమ్మ తిరిగి నట్లయింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న సమయంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి భరత్ చంద్ర నిందితుడికి జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపి మృతి ప్రాణాలపై తెచ్చుకోవద్దని, ఇలా నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.ప్రకాశం జిల్లా కంభం మండలంలో లైసెన్సు లేకుండా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తికి గిద్దలూరు కోర్టు 45 రోజులు జైలు శిక్ష రూ.15 వేలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. దీంతో మందు బాబులకు దిమ్మ తిరిగి నట్లయింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న సమయంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి భరత్ చంద్ర నిందితుడికి జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపి మృతి ప్రాణాలపై తెచ్చుకోవద్దని, ఇలా నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.