Andhra
మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరణ..
- వచ్చే నెల ఆగష్టు 11 తేదీన తలపెట్టిన మాదిగ చర్మ డప్పు కళాకారుల పోరాట సమితి మాదిగ దండోరా కరపత్రాన్ని సోమవారం నాడు హల్లెలూయ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మంచా ఏలియా ప్రార్థన చేసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డిపోగు గురవయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు సండ్రపాటి కాలేబు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నిషణం పాపయ్య, జిల్లా అధ్యక్షులు ఎనిబెర కిషోర్ మాదిగ, యలకపాటి రోజ్ పవన్, దారివేముల ప్రదీప్, బూధాల సుబ్బయ్య, రాజు, కేఫా తదితరులు పాల్గొన్నారు.
![]()
