Andhra
గుంటూరు మెగా పేరెంట్స్ మీట్
గుంటూరులో ని MCUPS -85 నందు”మెగా పేరెంట్స్ మీట్ 2.0″ విజయవంతంగా జరిగింది. ఉపాధ్యాయులు కొరివి విజయబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి తల్లిదండ్రులు, దాతలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రధానోపాధ్యాయులు దర్యావలి ప్రసంగిస్తూ పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రైవేట్ పాఠశాల వాతావరణం తీసుకురావడానికి ఎంతో కష్టపడి పని చేస్తున్నామని తెలియజేశారు.మధ్యాహ్న భోజనం తో కార్యక్రమం ముగిసింది. ఈ మీట్ పాఠశాల-తల్లిదండ్రుల బంధాన్ని బలోపేతం చేసింది.
![]()
