Connect with us

Andhra

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండించిన ఏపీడబ్ల్యూజేఎస్

Published

on

బంగారుపాళ్యం (చిత్తూరు జిల్లా) పర్యటన సందర్భంగా జులై 9, 2025న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడి దాడిపట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కాటారామారావు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్ట్ శివకుమార్ తన వృత్తి విధుల్లో భాగంగా ఫోటోలు తీస్తున్నాడని ఆ సందర్భంలో అక్కడ ఉన్న వారు అతనిపై దాడికి పాల్పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయని,ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.