Andhra
యువత జీవితాలను ఛిద్రం చేసే వారు సెలబ్రిటీలా? .. సజ్జనార్ ట్వీట్
TG: సెలబ్రిటీలపై RTC MD సజ్జనార్ ‘X’లో మండిపడ్డారు. ‘స్వలాభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత భవిష్యత్ను ఛిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు? నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్లకు బానిసలను చేసి ఎంతోమంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత లేకుండా సమాజం ఎటుపోయిన పర్లేదనే మీ ధోరణి సరైంది కాదు’ అని ట్వీట్ చేశారు.
![]()
