Andhra
మిస్సింగ్ అయిన బాలుని మృతదేహాం లభ్యం..
ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజీపల్లి గ్రామంలో తప్పిపోయిన బాలుడు విషయం విషాదాంతంగా ముగిసింది. కంభం మండలం లింగోజిపల్లిలో గత రెండు రోజులుగా అంగన్వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన మూడేళ్ల బాలుడు లక్షిత్ మృతదేహం సూరేపల్లి సమీపంలో లభ్యం. ఇది హత్యగా బంధువులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఉదంతంపై పూర్తి విచారణ జరుపుతున్నారు.
![]()
