Connect with us

Andhra

డివైడర్ ని ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం

Published

on

ప్రకాశం జిల్లా కంభం బైపాస్ డివైడర్ మీదికి ఎక్కిన కారు పెనుప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి మహానందికి వెళ్తున్న ఫ్యామిలీ కారు డివైడర్ కన్ఫ్యూజ్ గా ఉండడంతో దాని మీదికి వెళ్లారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ డివైడర్ దగ్గర ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో.. వెంటనే యుద్ద ప్రాతిపదికన మార్చారని ప్రజలు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.