Andhra
మార్కాపురం ఆర్ అండ్ బి ఇఇ గా టి. శ్రీనివాస రావు...
ప్రకాశం జిల్లా మార్కాపురం రహదారులు మరియు భవనముల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఇఇ )గా తిరువీధుల శ్రీనివాస రావు నియమితులయ్యారు. ఈయన శనివారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన డిప్యూటీ ఇంజినీరింగ్ గా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇఇ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శ్రీనివాసరావును ఆర్ & బి అధికారులు, సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలిపారు.
![]()
