Connect with us

Andhra

ఉచిత పండ్ల మొక్కల పంపిణీని సద్వినియోగం చేసుకొండి.. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

Published

on

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్- ప్రాతీయ ప్రాజెక్ట్ కోరకు వరాహ A.G. PVELED ఆద్వర్యంలో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ద్వారో 4.5 లక్షల మొక్కలు పంపిణీ జరగనున్నదని వాటి ద్వారా రైతులందరూ లబ్ది పోందాలని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కోన్నారు. నేడు రాయవరం గ్రామంలో అసిస్ట్ కార్యాలయంలో జరిగిన స్థానిక వాటదారుల సంపుదింపుల సమావేశంలో BF అసిస్ట్ డైరెక్టర్ Dr. Sri జె. రంగారావు మాట్లాడుతూ పండ్ల మొక్కల పెంపకం లాభదాయకమని నాలుగు సంవత్సరాలు పోషిస్తే, 40 సం|| అవి మనకు ఫలాలను అందిస్తుంటాయని పేర్కోన్నారు. వరహ ప్రాజెక్ట్ సౌత్ మేనేజర్ Dr. M.S.N మూర్తి  మాట్లాడుతూ, ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము మరియు లక్షాలు వివరించారు. పండ్ల తీడీల పెంపకం ద్వారా రైతుల కు సుస్థిర ఆస్థిని నెలకొల్పటంతో పాటు, వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ అసో యేట్ డైరక్టర్ MSRC మూర్తి, D. D. టి. రామారావ్, రవి.P, వరహా ప్రతినిథి కిరణ్ కుమార్, స్థానిక ZPTC నారు బాపన రెడ్డి ,AMC చైర్మెన్ మాలపాటి వెంకటరెడ్డి, మార్కపురం అసిస్ట్ సిబ్బంది, 26 గ్రామాలు, 4 మండలాల నుండి 230 మంది రైతులు పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్- ప్రాతీయ ప్రాజెక్ట్ కోరకు వరాహ A.G. PVELED ఆద్వర్యంలో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ద్వారో 4.5 లక్షల మొక్కలు పంపిణీ జరగనున్నదని వాటి ద్వారా రైతులందరూ లబ్ది పోందాలని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కోన్నారు. నేడు రాయవరం గ్రామంలో అసిస్ట్ కార్యాలయంలో జరిగిన స్థానిక వాటదారుల సంపుదింపుల సమావేశంలో BF అసిస్ట్ డైరెక్టర్ Dr. Sri జె. రంగారావు మాట్లాడుతూ పండ్ల మొక్కల పెంపకం లాభదాయకమని నాలుగు సంవత్సరాలు పోషిస్తే, 40 సం|| అవి మనకు ఫలాలను అందిస్తుంటాయని పేర్కోన్నారు. వరహ ప్రాజెక్ట్ సౌత్ మేనేజర్ Dr. M.S.N మూర్తి మాట్లాడుతూ, ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము మరియు లక్షాలు వివరించారు. పండ్ల తీడీల పెంపకం ద్వారా రైతుల కు సుస్థిర ఆస్థిని నెలకొల్పటంతో పాటు, వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ అసో యేట్ డైరక్టర్ MSRC మూర్తి, D. D. టి. రామారావ్, రవి.P, వరహా ప్రతినిథి కిరణ్ కుమార్, స్థానిక ZPTC నారు బాపన రెడ్డి ,AMC చైర్మెన్ మాలపాటి వెంకటరెడ్డి, మార్కపురం అసిస్ట్ సిబ్బంది, 26 గ్రామాలు, 4 మండలాల నుండి 230 మంది రైతులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.