Andhra
మంగళగిరి ఎస్టియు పట్టణ అధ్యక్షురాలిగా ఉషా కుమారి.
మంగళగిరి సీపీఐ ప్రాంతీయ కార్యాలంలో ఎస్టీయు ఏ. పి. నాయకులు అత్యవసరసమావేశము ఏర్పాటు చేయటం జరిగినది. ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా ఉషాకుమారిని, పట్టణ ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వరరావుని గౌరవఅధ్యక్షులుగా సైదానాయక్ ని, ఉషాలక్ష్మీ ను ఉపాధ్యక్షులుగా బోస్ను పట్టణ ఆర్ధిక కార్యదర్శిగా శామ్యూల్ మహిళాకన్వీనర్గా శ్రీదేవిను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమం లో M. V. గిరి, . జగజీవన రావు పాల్గొనగా, ఎన్నికల అధికారిగా Y.మస్తాన్రావు జోజిలు బాధ్యతలు నిర్వహించారు.
![]()
