Connect with us

Andhra

పాత కక్షల నేపథ్యంలో ప్రకాశంలో హత్య..

Published

on

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం నల్లకుంట్ల గ్రామంలో మొహరం పండుగ ఉత్సవాల్లో హత్య చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల క్రితం సర్పంచి ముద్దు రవణమ్మ భర్త ముద్దు వెంకటేశ్వర్లును చంపిన భైరవబోయిన వెంకటేశ్వర్లు. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడైన భైరబోయిన వెంకటేశ్వర్లు. రాత్రి మొహరం పండుగ గ్రామ ఉత్సవం జరుగుతుండగా సర్పంచి ముద్దు రమణమ్మ అనుచరులు కాపు కాచి భైరవబోయిన వెంకటేశ్వర్లుపై వేట కొడవళ్లతో దాడి చేసి నరికి చంపిన సర్పంచి రమణమ్మ అనుచరులు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.