Andhra
రేపు మార్కాపురం రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
రేపు జూలై నాల్గవ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు రానున్నారు. జలజీవన్ స్కీంలో పలు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం సందర్భంగా వస్తున్న డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని విజయవంతం అయ్యెందుకు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన మార్కాపురం ఇంఛార్జి ఇమ్మడి కాశీనాథ్ తమ అనుచరులతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలేరమ్మ గుడి సమీపంలో హెలిప్యాడ్, బహిరంగ సభాస్థలిని పర్యవేక్షించిన అధికారులు, నాయకులు.
![]()
