Andhra
ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని CITU ఆధ్వర్యంలో నిరసన..
రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలని నిరసనలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ అవతరణలో మోకాలు మీద నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, ఈ విషయం గురించి ప్రజా నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం దయచూపి ఆదుకోవాలని వారు కోరారు.రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలని నిరసనలలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ అవతరణలో మోకాలు మీద నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, ఈ విషయం గురించి ప్రజా నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం దయచూపి ఆదుకోవాలని వారు కోరారు.
![]()
