Connect with us

Andhra

ఏపి కాంగ్రెస్ చీఫ్ షర్మిలను పీర్ల పండగకు ఆహ్వానించిన షేక్ సైదా..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో జరుగు పీర్ల పండుగకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను ఆహ్వానించిన ప్రకాశం పీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా. ఈనెల 6 వ.తేదీ ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని తర్లపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో అత్యంత వైభవంగా, మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పీర్ల పండగ ( బడేశర్గత్ ) కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, APCC KKC చైర్మన్ కైపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో APCC చీఫ్ శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డిని ఆహ్వానించిన స్థానిక నాయకులు తర్లపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డు షేక్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ వలి తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.