Andhra
ముస్లింలకు ఇస్లామియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.ముహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ ను శత్రువులు బలిగొన్నది మొహర్రం మాసం లోనే,ఈ రోజు నుండి 1447 ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అని. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సాంప్రదాయాలకు అనుగుణంగా మొహర్రం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముస్లిం సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
![]()
