Connect with us

Andhra

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా గుంటూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో ర్యాలీ

Published

on

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ  ర్యాలీలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని మరియు గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్. పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.