Andhra
రక్తహీనతతో బాధపడేవారు రోజు ఒక దానిమ్మ పండు తినండి డాక్టర్ షమ సుల్తానా
రోజుకు ఒక్క దానిమ్మ పండు లేదా అర కప్పు దానిమ్మ గింజలు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల లాభాలు లభిస్తాయని హోప్ విన్ హాస్పిటల్ చైర్ వుమెన్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమ సుల్తానా చెబుతున్నారు. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, పైబర్, విటమిన్లు అందిస్తాయి. కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడం, హృదయ సమస్యలను నివారించడంలో సహకరిస్తుంది అని ఆమె తెలిపారు. కాబట్టి గర్భిణీలు, సాధారణంగా రక్తహీనతతో బాధపడేవారు రోజు ఒక దానిమ్మ పండు తినాలని ఆమె సూచించారు.
![]()
