Andhra
చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం
భారతదేశంలో ఒక మిలియన్ చెట్లను పిల్లల చేత నాటించే కార్య క్రమం చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టబోతున్నారు. ఈ పిల్లల ఇస్లామిక్ సంస్థచే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఢిల్లీలో జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు యస్.అమీనుల్ హసన్ పిల్లల తో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు చిన్ననాటి నుంచే చెట్లు నాటే అవశ్యకత తెలియజేయడం,చెట్లను నాటడం ఇస్లామియా జీవితంలో ఒక భాగం అనే స్ఫూర్తిని దేశవ్యాప్తంగా నింపబోతున్నారు.
![]()
