Connect with us

Andhra

నంద్యాలలో APWJS జిల్లా మహాసభకు తరలిరండి: ఆహ్వాన కమిటీ

Published

on

నంద్యాల: జులై 18-7-25 శుక్రవారం ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు జరుగు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజేఎస్ లోని జర్నలిస్టులు అందరూ తప్పక హాజరు అవ్వాలని కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ చల్లగుండ్ల రామకృష్ణ చౌదరి, షేక్ ముస్తఫా,పంగులూరి బుచ్చిబాబు, KTR చౌదరి,నాగేండ్ల మల్లిఖార్జున రావు, కర్నాటి కోటేశ్వరరావు,తదితరులు పాల్గొని తమ సందేశాలను వినిపిస్తారు అని, ఈ సందర్భంగా యూనియన్ తరపున జర్నలిస్టుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తుందని వారు తెలిపారు.

.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.