AP: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని చెప్పారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని...
నంద్యాల: జులై 18-7-25 శుక్రవారం ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు జరుగు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజేఎస్ లోని జర్నలిస్టులు అందరూ తప్పక హాజరు అవ్వాలని కోర్ కమిటీ సభ్యులు డాక్టర్...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెవెన్యూ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్లో విశిష్టంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ శ్రీ బి. సహాదిత్ వెంకట త్రివినాగ్ నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగులతో కూడిన ర్యాలీ కార్యాలయం నుండి...
ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న బూటకపు దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం.ఇరాన్ ప్రజలకు తమ ప్రగాఢ సంఘీభావాన్ని...
వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని హామీ* *ఇంటిపై తీసుకున్న రుణాన్ని తీర్చిన మంత్రి లోకేష్* *బాలకోటిరెడ్డి సతీమణికి నెలనెలా ఆర్థికసాయం అందజేత* అమరావతిః కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ ఆపదవేళ వారికి...
రూ 10 లక్షల నష్ట పరిహారం… కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి… డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి రైతాంగాన్ని కాపాడాలి… ఏడాది పాలన సంబరాలే కానీ రైతులకు ఓరగబెట్టింది ఏమి లేదు…...
ఈ రోజు విజయవాడ బందర్ రోడ్ నందు ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ వద్ద విద్యా సంస్థ దోపిడి అరికట్టాలని నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్) నాయకులపై...
తమిళ భాష కన్నడ భాషకు తల్లి వంటిది అని కమల్ చేసిన వ్యాఖ్యలు రచ్చ జరుగుతున్న వేళ కర్ణాటక కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసు విచారణను తమకు బదిలీ చేసుకున్న సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు...
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ 21 అరబ్, ముస్లిం దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ.. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, అణ్వాయుధ నిరాయుధీకరణ, అంతర్జాతీయ...