Andhra
మార్కాపురం జిల్లాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం..
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉరుములతో కూడిన వర్షం కొంత ఉపశమనం కలిగింది.
ఈరోజు సాయంత్రం నుంచి ఒక్క సారి వాతావరణం మారి ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. ముఖ్యంగా బేస్తవారిపేట, కంభం, తర్లుపాడు, మార్కాపురం, పెద్దారవీడు తదితర మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
![]()
