Andhra
ప్రపంచంలోనే మహిళల అక్షరాస్యతలో ఇరాన్ టాప్
ప్రపంచంలోనే అతి ఎక్కువ మహిళా అక్షరాస్యత కలిగిన దేశంగా ఇరాన్ ను అలీ ఖమేనీ మార్చారు. అయన సుప్రీం లీడర్ అయిన కాలంలో దాదాపు 35% ఉన్న మహిళా అక్షరాశ్యతను 99% శాతానికి చేర్చారు. మహిళలకు ఇస్లాంలో ఉన్నత స్థానం దైవ ప్రవక్త ఇచ్చారు. అది గ్రహించిన ఆయన మహిళలకు చదువుకోడానికి ఇరాన్లో గట్టి ఏర్పాట్లు చేశారు. ఆ మహిళల కడుపులో నుంచే పుట్టిన సైంటిస్టులు యుద్ధంలో అమెరికా- ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్నారు.
![]()
