Connect with us

Andhra

ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో చీఫ్ గైనకాలజిస్ట్ గా డాక్టర్ షమ సుల్తానా నియామకం

Published

on

గుంటూరులోని నాజ్ సెంటర్ లో గల ప్రైమ్ హాస్పిటల్ చీఫ్ గైనకాలజిస్ట్ గా డాక్టర్ షమ సుల్తానా నియమించబడ్డారు. ఈరోజు నుంచి వైద్య సేవలు అక్కడ అందిస్తున్నారు.ఈ సందర్భంగా హాస్పిటల్ క్యాబిన్ నందు హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్, హాస్పిటల్ డాక్టర్లు ఆమెకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటానని కావున తన సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.