Andhra
ఎమ్మెల్యే కందులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ధర్మకర్త పిన్నిక శివ..
మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన మెంబర్ గా ఎన్నికైన పిన్నిక శివ, వారి సతీమణి పిన్నిక విజయలక్ష్మిలు.
మార్కాపురం ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా ఎన్నిక చేసినందుకు మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి పిన్నిక శివ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి, ఎమ్మెల్యే కందులకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ ధర్మకర్త పిన్నిక శివ మాట్లాడుతూ.. దేవాలయ పరిరక్షణ, ధార్మిక విలువల పరంపరలో భాగంగా రాజకీయాలకు అతీతంగా ధర్మం–సంస్కృతి–సేవ అనే లక్ష్యంతో కలిసి నడుస్తానని తెలిపారు.
![]()
