Connect with us

Andhra

స్వర్ణిం భారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

డాక్టర్ షేక్ మహబూబ్ వలీకు మరొక రాష్ట్ర అధ్యక్షుడి పదవి హోదా వరించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ స్వస్వర్నిం భారత్ సమాజ్ కళ్యాణ్ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గా నియామక పత్రాన్ని డాక్టర్ మహబూబ్ వలికి పంపించారు.

ఇంతకు ముందే ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడిగా మరియు యోగ్దానం సహరాసమితి ఆఫ్ ఇండియా, కరప్షన్ ఫ్రీ ఇండియా సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ ఈ మూడు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నూతనంగా స్వర్ణీంభారత్ సమాజ్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇది నాల్గవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడీగా బాధ్యతలు డాక్టర్ షేక్ మహబూబ్ వలి కోనసాగనున్నారు. ఈ పదవి సామాజిక సేవలో ఉత్తమ సేవలు అందిస్తున్న సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే తమ సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మహబూబ్ వలీకు ఇప్పుడు ఈ పదవి వరించడం పట్ల స్నేహితులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.