Andhra
ఆటో డ్రైవర్లకు హెల్త్ చెకప్ నిర్వహించిన MVI మాధవరావు..
మార్కాపురం: మార్కాపురం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మసోత్సవాలు భాగంగా శుక్రవారం సుమారు 150 మందికి ఆటో డ్రైవర్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రత పాటించాల్సిన నియమాల్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు ఆటో డ్రైవర్లకు సూచించారు. అనంతరం డాక్టర్ చైతన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం డ్రైవర్ లకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే తమ డ్యూటీలో ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు.
![]()
