Connect with us

Andhra

కిలో వెండి 4 లక్షలు

Published

on

హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,220 పెరిగి రూ.1,65,170కు చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,950 పెరిగి రూ. 1,51,400 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర అయితే ఏకంగా రూ.13,000 పెరిగి కిలో రూ.4,00,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.